ఏపీలో 35 లక్షల జాబ్ కార్డుల తొలగింపు

ఏపీలో 35 లక్షల జాబ్ కార్డుల తొలగింపు

ఏపీలో 35 లక్షల జాబ్ కార్డుల తొలగింపు

(జనచైతన్య న్యూస్) ఏపీలో ఐదేళ్ల వ్యవధిలో 35,54,193 గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డులను తొలగించినట్లు కేంద్ర సహాయ మంత్రి కమలేశ్ పాస్వాన్ తెలిపారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా 4.43 కోట్ల కార్డులు తొలగించినట్లు పేర్కొన్నారు. కార్డుల తనిఖీలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతాయన్నారు. డూప్లికెట్ కార్డులు, ఉపాధి హామీ పని చేసేందుకు ఆసక్తి లేకపోవడం, గ్రామపంచాయతీల నుంచి వెళ్లి పోవడం, మరణాలు వంటి కారణాలతో రద్దు చేసి ఉంటారని చెప్పారు.