అగాపే ఆశ్రమంలో అన్నదానం.
అగాపే ఆశ్రమంలో అన్నదానం.
యాడికి మండలంలో, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే వృద్ధాశ్రమంలో బుధవారం రోజున కైలాస్ తమ్ముడు ఉమామహేశ్వర్ రెడ్డి, ఆయన కుమారుడు తేజ్ దీప్ రెడ్డి వివాహ శుభ సందర్భంగా మంచి విందు ఆశ్రమానికి ఏర్పాటు చేశారు.వారితో పాటు ప్రెస్ శీనా మరికొద్ది మంది స్నేహితులు పాల్గొన్నారు .ఆశ్రమ ఫౌండర్ బత్తుల ప్రసాద్ ఆశ్రమంలోని వారంతా వారికి కృతజ్ఞతలు తెలిపారు.