ఎల్లనూరు మండలంలో 25 మందిపై బైండోవర్

ఎల్లనూరు మండలంలో 25 మందిపై బైండోవర్

యల్లనూరు మండలంలో 25 మందిపై బైండోవర్.

(యల్లనూరు జనచైతన్య న్యూస్)..

అనంతరం జిల్లా శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలంలో 25 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు సిఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. వివరాల్లోకి వెళితే మేడికుర్తి గ్రామం లో రెండు వర్గాలకు చెందిన వారిని స్టేషన్ కు పిలిపించారు.అదేవిధంగా ప్రతి  గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు జరుపుకోవాలి న్నారు .అంతేకాకుండా ఎన్నికలు సమీపించే తరుణంలో ఇలాంటి దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. ఇందులో భాగంగా వీటికి సంబంధిత వారిని తహశీల్దార్ ఎదుట హాజరు పరచడం జరిగిందన్నారు.