కొత్తపల్లిలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ

కొత్తపల్లిలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ

కొత్తపల్లిలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ

 జనచైతన్య న్యూస్-గుమ్మడిదల 

సంగారెడ్డి జిల్లాలో గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆదివారం మాజీ జడ్పిటిసి కోలఓన్ బాల్ రెడ్డి,ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజక సంఘం మహిళలతో కలిసి చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ప్రభాకర్ రెడ్డి, నాయకులు గోవర్ధన్ రెడ్డి, రజక సంఘం మహిళలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.