తిరుమల తిరుపతి వాసులారా ఎన్ని ప్రభుత్వాలు మారిన టీటీడీలో నాన్ లోకల్ అధికారుల పద్ధతి ఒకటే

తిరుమల తిరుపతి వాసులారా ఎన్ని ప్రభుత్వాలు మారిన టీటీడీలో నాన్ లోకల్ అధికారుల పద్ధతి ఒకటే

తిరుమల తిరుపతి వాసులారా ఎన్ని ప్రభుత్వాలు మారిన టీటీడీలో నాన్ లోకల్ అధికారుల పద్ధతి ఒకటే

జన చైతన్య న్యూస్-తిరుమల

 తిరుమల తిరుపతి స్థానికులకి అన్యాయం చేయడమే వీళ్ళ పని టిటిడి గతంలో తిరుమల లో అంగ ప్రదక్షిణ టికెట్లు రోజుకి 750 ఇస్తా ఉండినారు.స్థానికులు అంగ ప్రదక్షిణకు వెళ్లేవారు ధర్మారెడ్డి టీటీడీ ఈవో గా వచ్చిన తరువాత స్థానికులకు లేకుండా మొత్తం ఆన్ లైన్ లో పెట్టారు.కేవలం వారానికి ఒక్కసారి 250 టిక్కెట్లు మాత్రమే స్థానికులకు ఇస్తా ఉన్నారు.ఈ రోజు నుండి తిరుపతి వాళ్లకు ఆ 250 టికెట్లు కూడా నిలిపివేసి ఆన్ లైన్ లో పెట్టారు,ఇది చాలా అన్యాయం తిరపతి లోని శ్రీవారి భక్తుల హక్కులను తొక్కేస్తున్నారు.ఇది దారుణం టిటిడి ఈవో రేపు వారం శుక్రవారం నుండి తిరుపతి వాసులకు 750 అంగ ప్రదక్షణ టికెట్లు ఇవ్వాలని ఈవో ని కోరుకుంటున్నాం,డి ఎం సి భాస్కర్ తిరుపతి స్థానిక రిజర్వేషన్ పోరాట సమితి జై తిరుపతి.