టీడీపీ ని వీడి వైసీపీ లోకి భారీగా చేరికలు

టీడీపీ ని వీడి వైసీపీ లోకి భారీగా చేరికలు :
దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన 10 కుటుంబాలు
సత్యసాయిజిల్లా అమడగూరు మే(జనచైతన్యన్యూస్ )మండలంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన 10 టీడీపి కుటుంబాలు నేడు పుట్టపర్తి శాసనసభ్యులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు,పార్టీలో చేరిన వారు ఉతప్ప, గంగులమ్మ, చిన్ననరసింహ,కిష్టప్ప, నారాయనప్ప,నాగప్ప, వరలక్ష్మి,లక్ష్మన్న,మారక్కా, కాంతమ్మ తదితరులు వైసీపీలో చేరారు వారికి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు