ఆటోనగర్లో ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రారంభోత్సవం
ఆటోనగర్ లో ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రారంభోత్సవం
విజయవాడ -జన చైతన్య (తమ్మిన గంగాధర్ )
తూర్పు నియోజకవర్గం 11వ డివిజన్, ఆటోనగర్ లో 3 కోట్ల 38 లక్షలు రూపాయలతో 6లక్షల లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ టాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎమ్.ఫై కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, నగర మేయర్ రయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు మరియు వైస్సార్సీపీ నాయకులు కేశినేని నాని పాయింట్స్ నన్ను ఎంపీ గా ఎన్నుకున్న జగన్ కు ధన్యవాదాలు
ఎంపీ గా గెలిచి జగన్ కు గిఫ్ట్ ఇస్తా . నన్ను మెడపట్టుకుని బయటకు గెంటేసిన తెలుగుదేశం పార్టీ
లోకేష్ ను సీఎం చేయడమే చంద్రబాబు లక్ష్యం
లోకేష్ ను సీఎం చేయడం కోసం రేపు పవన్ ను కూడా మోసగిస్తారు . విజయవాడను స్మశానం చేసిన చంద్రబాబు విజయవాడ పై చంద్రబాబు కు చిన్న చూపు 33వేల ఏకరాలు తో రైతులను మోసం చేశారు . 30యేళ్లు అయినా రాజధాని నిర్మాణం పూర్తి అవ్వదు అని నాడే చెప్పాను .భూ మాఫియా కి తెరలేపిన టిడిపి నేతలు రాజధాని విషయం లో చంద్రబాబు స్వార్థం పూరితంగా
వ్యవహరించారు .
3,32లక్షలతో 6లక్షల సామర్థ్యం గల ఓవర్ హెడ్ టాంక్ నిర్మాణం దేశంలో నే అతిపెద్ద అతి పెద్ద కార్మికులు పనిచేసే ప్రాంతం ఆటోనగర్ కార్మికుల ఆరోగ్యానికే పెద్దపీట
ఆటోనగర్ అభివృద్ధి కి కేశినేని కుటుంబం కట్టుబడి ఉంది .
2ఏకరాల సొంత స్థలం ఆటోనగర్ కి ఇచ్చా
మంచివాళ్ళు కొందరే ఉంటారు . కానీ సమర్థత కావాలి .సీఎం నుండి నిధులు తెచ్చే సమర్థత అవినాష్ ది
తూర్పు నియోజకవర్గానికి కేశినేని, దేవినేని రక్షణగా ఉంటాం .మా కాంబినేషన్ అంటే డబుల్ రిటైనింగ్ వాల్