సీఎం జగన్ గుర్తింపులో ఆర్ కృష్ణయ్య -దేవినేని అవినాష్
దేవినేని అవినాష్ కామెంట్స్.
తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ అర్.కృష్ణయ్య చేసిన పోరాటాలను సిఎమ్ జగన్ గుర్తించారు
విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)
బీసీల కోసం పోరాటం చేసే కృష్ణయ్యకు పదవి ఇచ్చి ప్రతిఫలం అందించారు.బడుగు బలహీన వర్గాలకు జగన్ ఏంతో మేలు చేశారు.గతంలో అనేక పార్టీలు బిసిలను ఓటు బ్యాంక్ గానే ఒడుకున్నాయి. జగన్ వారిని బ్యాక్ బోన్ కాస్ట్ గా మార్చారు. పార్టీ పదవులు,కార్పోరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇచ్చి వారికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. టిడిపి హయాంలో వారిని దుర్బాషలడారు,, నాయి బ్రాహ్మణుల తోక కత్తిరిస్తమని ఆగ్రహం వ్యక్తం చేశారు.Sc, St,bc,మైనార్టీలను గతంలో టీడీపి ఏ విధంగా చూసింది,,ఇప్పుడు ఎలాగా ఉన్నరు బీసీలు గ్రహించాలి.
టిడిపి మీడియా,సోషల్ మీడియాలో ఎన్ని అసత్యాలు ప్రచారం చేసిన ప్రజలు జగన్నే కోరుకుంటున్నారు.
జిల్లాలో బీసీ లకు మంత్రి పదవి,zp చైర్మన్,దుర్గ గుడి ఛైర్మన్ ఇచ్చారు. దొంగ హామీలతో వస్తున్న టీడీపి నేతలు 14 యేళ్లు అధికారంలో ఉన్నప్పుడు యెందుకు చేయలేకపోయారు.
టిడిపి పెట్టిన మీటింగ్ లు ఆన్ని ఫ్లాప్ లే మోడీ నీ పచ్చి బూతులు తిట్టి,,ఇప్పుడు అదే మోడీని చంద్రబాబు పొగుడుతున్నారు.
ప్రజానీకం కోసం కాదు నువ్వు రాజకీయాలు చేసేది
అక్రమ కేసులు నుంచి బయటపడి, ఆస్థులు కాపాడుకొని లోకేష్ నీ ముఖ్యమంత్రి నీ చేయటానికి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడు. పెత్తందారులు కి ఈ సారి అవకాశం ఇవ్వవోద్దు.
జగన్ మళ్లీ సిఎమ్ అయితే అందరి భవిష్యత్ బాగుంటుంది. తూర్పు నియోజకవర్గ పరిధిలో 650 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయి.