27వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కందికుంట యశోదా దేవి గారు

27వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కందికుంట యశోదా దేవి గారు

27వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కందికుంట యశోద దేవి గారు

ఈ రోజు 27వ వార్డు లో ప్రతి ఇంటి తలుపు తడుతు ఓటర్స్ ని ఆప్యాయంగా పలకరిస్తూ ఈ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు పై ఓటు వేసి కదిరి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన కందికుంట వెంకటప్రసాద్ గారి సతీమణి శ్రీమతి కందికుంట యశోద దేవి గారితో పాటు ఈ కార్యక్రమంలో వార్డ్ ఇంచార్జ్ అతహర్,టీడీపీ నాయకులు రమేష్,శివ,రంగనాథ్,పవన్,ఖాజీ అన్సర్,ఐటీడీపీ జె.ఎస్.మన్సూర్,మనోహర్ నాయుడు,అస్లాం,పీరన్,హిదయత్, జనసేన ఇంచార్జ్ భైరవప్రసాద్,కాయల.చలపతి,లక్ష్మణ,అనురాధ,అంజిబాబు,లోకేష్,మనోహర్,రాణి,ప్రియాంక టీడీపీ మహిళ నాయకులు,పీట్ల.రమణమ్మ,గంగరత్నమ్మ,ఉమాదేవి,సుశీలమ్మ, తదితరులు నాయకులు పాల్గొన్నారు.