చెమటలు పట్టిస్తున్న విద్యుత్ అధికారులు...*_

చెమటలు పట్టిస్తున్న విద్యుత్ అధికారులు...*_

_*ఉక్కపొత... కరెంట్ కొత...*_

_*చెమటలు పట్టిస్తున్న విద్యుత్ అధికారులు...*_

_*వేళపాల లేదు... ముందస్తు సమాచారం లేదు...*_

_*ఎడాపెడా గంటలు,గంటలు..‌*_

_*విపరితమైన ఎండలు... విసుగెత్తిస్తున్న విద్యుత్ అధికారులు...*_

_ప్రకాశంజిల్లా పొదిలి లో కరెంటు కొతలు పెరిగి పొయ్యాయి..ఎప్పుడు వస్తాందొ తెలియదు ఎప్పుడు పొతుందొ తెలియదు.._

_బాధ్యత గల అధికారులు ఎక్కడ...??? కరెంట్ బిల్లు ఒక్క రొజు లేటైతే 100 అదనపు రుసుం వసూలు చేస్తున్నారు..!!_

_ప్రజల డబ్బుతో వేలాది రూపాయలు జీతం తీసుకుంటు కనీసం విద్యుత్ అంతరాయ వేళలైన తెలియజేయలేరా అని మండిపడుతున్నారు._

_ఉదయం, సాయంత్రం, అర్దరాత్రి ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ ఆపివేయడంతో ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు._

_ముసలివారు,చంటి పిల్లలు,చిరు వ్యాపారులు పరిస్థితి చెప్పనక్కర్లేదు..._

_ఇంట్లో ప్యాన్ తిరగదు, వీధిలో గాలి రాదు జనాలు అల్లాడిపోతున్నారు.._

_ఇప్పటికైనా విద్యుత్ ఉన్నతాధికారులు స్పందించి అప్రకటిత కొతలు తొలగించి కనీసం ముందస్తు సమాచారం అయిన అందించాలని కొరుతున్నారు..._