ప్రచారంలో దూసుకెళ్తున్న* *వైసిపి మాజీ పట్టణ అధ్యక్షులు రబ్బానీ*

ప్రచారంలో దూసుకెళ్తున్న* *వైసిపి మాజీ పట్టణ అధ్యక్షులు రబ్బానీ*

*ముమ్మరంగా వైసిపి ఇంటింటి ప్రచారం......*

*ప్రచారంలో దూసుకెళ్తున్న* *వైసిపి మాజీ పట్టణ అధ్యక్షులు రబ్బానీ*

*అన్నా రాంబాబుని గెలిపించండి అని పొదిలి టైలర్స్ కాలనిలో ఓటర్లను అభ్యర్థించిన వైసిపి మాజీ పట్టణ అధ్యక్షులు రబ్బానీ*

 *మే 13 వ తారీకు జరిగే సార్వత్రిక  ఎన్నికల సందర్భంగా పొదిలి మండలం టైలర్స్ కాలనిలో  ఇంటింటికి తిరిగి ఓటర్లను అభ్యర్థిస్తున్న  వైసిపి మాజీ పట్టణ అధ్యక్షులు రబ్బానీ*

 *మార్కాపురం నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అన్నా రాంబాబు,ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఓట్లు వేసి ఇరువురిని  అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటికి వైసీపీ ప్రచారంలో వైసిపి మాజీ పట్టణ అధ్యక్షులు రబ్బానీ*

*ఈ ప్రచారంలో పాల్గొన్న మండల మరియు పట్టణ  వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు*