అధికారులను గుడ్డివాళ్లను చేసి కళ్ళ గంతలు కట్టిన అక్రమ కట్టడాలదారులు
కళ్ళగంతలు కడుతున్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు- ఇరిగేషన్ అధికారులు రైవస్ కాల్వపై అక్రమ కట్టడాల వాసులు విజయవాడ-జన చైతన్య (రుషిత్ కుమార్) విజయవాడలో పాత వినోద థియేటర్ ఎదురు కొంతమంది రాజకీయ నాయకుల దగ్గర ఉన్న కార్యకర్తలు రైవస్ కాలువ మీద గూడు లేని నిరాశ్రయులకు బ్రతకటానికి ఉదార భావం. కల్పించుకుని వదిలేసిన రైవస్ కాల్వ మీద రాజకీయ నాయకుల-బిల్డింగ్ ఇన్స్పెక్టర్ అండదండలతో మా ఇష్టం ఒకటి కాదురెండు కాదు ఎన్నైనా కడతాం. మేము ఎన్ని రేకులు షెడ్యూల్ అయినా కడతాం.నాయకుల పేర్లుచెప్పి సంపాదించుకుంటాం అని ఇరిగేషన్ ఏఈ కళ్ళు కప్పి టౌన్ ప్లానింగ్ వారికి కళ్ళ గంతులు కట్టి కాలవలు మీద అంచులమ్మట రేకుల షెడ్డు కట్టి అద్దెలకు ఇచ్చుకొని పర్మిషన్ గురించి పాత ఇళ్లలో తీసివేసిన ఇరిగేషన్ వారు ఎలా మళ్ళీమీరు ఇప్పుడు ఎందుకు కడుతున్నారు.అడిగిన ఆ ఏరియా కార్పొరేటర్లు మాకు నిజంగా తెలవదు. మీడియా వారిపై ఇష్టానుసారం మీ చేతనైంది మీద ఏం చేస్తారు. మా ఇష్టం అనే రీతిలో ప్రవర్తిస్తున్నారు. అధికారులు గుడ్డివారైతే అరాచీక వారిదే అధికారం అవుతుంది.ప్రత్యక్షంగా కనబడుతుంది.