నేటి ప్రజలకు రాష్ట్రపతి పాలన కావాలి- రావాలి

నేటి ప్రజలకు రాష్ట్రపతి పాలన కావాలి- రావాలి

రాష్ట్రపతి పాలన కావాలి- రావాలి- రాజేష్

విజయవాడ- జనచైతన్య (తమ్మిన గంగాధర్)

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పై హత్యాయత్నం చేసిన డాక్టర్ రామచంద్ర రెడ్డి అతని అనుచరులపై హత్య యత్నం కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని, అలాగే ఒంగోలు సంఘమిత్ర హాస్పిటల్ లో అత్యవసర చికిత్స పొందుతున్న మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి  త్వరగా కోలుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దళిత రత్న పరిశపోగు రాజేష్ తీవ్రంగా ఖండించారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులకు కార్యకర్తలకు, మీడియా ప్రతినిధులకు రక్షణ లేకుండా పోయిందని, ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు.