ఉత్తమ అవార్డు అందుకున్న ఇంచార్జి ఆర్ఐ కిలారి సుబ్బారావు

ఉత్తమ అవార్డు అందుకున్న ఇంచార్జి ఆర్ఐ కిలారి సుబ్బారావు

ఉత్తమ అవార్డు అందుకున్న ఇంచార్జి ఆర్ఐ కిలారి సుబ్బారావు

 జనచైతన్య న్యూస్- ఒంగోలు 

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంగోలు పెరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి,జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా చేతులు మీదుగా ఉత్తమ అవార్డును అందుకున్న కిలారి సుబ్బారావు.ఉత్తమ అవార్డు అందుకున్న పొదిలి మండల ఇన్చార్జి ఆర్ ఐ కిలారి సుబ్బారావును అభినందించిన సహచర ఉద్యోగులు, మండల ప్రజలు.