కాపులంతా అభివృద్ధికి ఐక్యతగా ఉండాలి-అంజి బాబు

కాపులంతా అభివృద్ధికి ఐక్యతగా ఉండాలి-అంజి బాబు

కాపులంతా అభివృద్ధికి ఐక్యతగా ఉండాలి-అంజిబాబు

విజయవాడ- జనచైతన్య (తమ్మిన గంగాధర్)

ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యర్రంశెట్టిఅంజిబాబు ఆధ్వర్యంలో  విజయవాడ నగరంలో 64 డివిజన్ భాగంగా              ఈ రోజున 15వ డివిజన్ కాపునాడు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 15వ డివిజన్ అధ్యక్షులు మల్లా నారాయణరావు ప్రధాన కార్యదర్శి సుధా బత్తుల రాజేష్. ఉపాధ్యక్షులు మల్లవరపు సూర్యనారాయణ ఉపాధ్యక్షులు  అచ్యుత  సీతారామయ్య నియమించడం జరిగింది.   యర్రంశెట్టి  అంజిబాబు మాట్లాడుతూ కాపులంతా ఐకమత్యంగా ఉండాలని కాపులు అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేయాలని పేద కాపు మహిళలకు పెళ్లి కానుక పథకాన్ని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టాలని కోరుతున్నాం.