బీసీవై పార్టీ తరఫున బి ఫామ్ తీసుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి బాల రామాంజనేయులు
బీసీవై. పార్టీ. జాతీయ. అధ్యక్షులు. బోడె. రామచంద్ర యాదవ్. గారి. చేతుల. మీదుగా సత్య సాయి జిల్లా . పుట్టపర్తి. నీయోజకవర్గం. బీసి వై. పార్టీ. ఎం మ్మెల్యే.అభ్యర్థి. గా. బాలారామాంజినేయులు. ఈరోజు. బీ్ఫారం. అందుకున్నాను వారు మాట్లాడుతూ నాపై నమ్మకంగా బీసీవై పార్టీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు