రానున్న ఎన్నికల సందర్భంగా ప్రజలకు తగు సూచనలు సలహాలు ఇస్తున్న ఎస్సై

రానున్న ఎన్నికల సందర్భంగా ప్రజలకు తగు సూచనలు సలహాలు ఇస్తున్న ఎస్సై

*రానున్న ఎన్నికల సందర్భంగా ప్రజలకు తగు సూచనలు సలహాలు ఇస్తున్న ఎస్సై మాధవరావు*ఈరోజు కొనకల మెట్ల మండలంలో రేపు జరగబోవు ఎన్నికలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రజలకు తగు సూచనలు సలహాలు ఇచ్చిన మండల ఎస్సై కే మాధవరావు.           ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండాలని సూచించారు