ఫ్యాక్షన్ గ్రామాల్లో కవాతు నిర్వహించిన. సీఐ వెంకటేశ్వర్లు.

ఫ్యాక్షన్ గ్రామాల్లో కవాతు నిర్వహించిన. సీఐ వెంకటేశ్వర్లు.

ఫ్యాక్షన్ గ్రామాల్లో కవాతు నిర్వహించిన. సీఐ వెంకటేశ్వర్లు. ఏప్రిల్ 19. జన చైతన్య న్యూస్ ...

తనకల్లు.రాబోవు జనరల్ ఎలక్షన్స్ 20 24 సందర్భంగా ఫ్యాక్షన్ గ్రామాలైన కొక్కంటి కోర్తికోట డి చెక్క వారి పల్లి గ్రామాలలో కదిరి రూరల్ సిఐ . వెంకటేశ్వర్లు మరియు బిఎస్ఎఫ్ సిబ్బంది మరియు తనకల్లు ఎస్సై కే ధరణి బాబు . మరియు సిబ్బంది .పై తెలిపిన గ్రామాలలో కవాతు నిర్వహించి ఎలక్షన్స్ సందర్భంగా జాగ్రత్తగా ఉండాలని ఎటువంటి గొడవలకు కొట్లాటలకు తావు లేకుండా ఉండాలని హెచ్చరించడం జరిగింది.