మద్యం స్వాధీనం చేసిన పొదిలి ఎస్ఐ

మద్యం స్వాధీనం చేసిన పొదిలి ఎస్ఐ

*పొదిలి పట్టణంలోని టైలర్స్ కాలనీ వద్ద గల మర్రిపూడి రోడ్ లో పబ్బిరాజు వరలక్ష్మి తండ్రి  మాలకొండయ్య అను నామె  మద్యం అమ్ముతుందని సమాచారం మేరకు మా సిబ్బందితో రైడ్ చేయగా ఆమె వద్ద 10 క్వాటార్ బాటిల్ (180ml) మద్యం సీజ్ చేసి ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. Si podili