తనకల్ పోలీస్ స్టేషన్లో మాకు న్యాయం జరగలేదని ఆరోపణ
తనకల్ పోలీస్ స్టేషన్లో మాకు న్యాయం జరగలేదని ఆరోపణ
తనకల్ ఏప్రిల్ 18. జన చైతన్య న్యూస్ ......తనకల్లు.
శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు మండలం తనకల్ పోలీస్స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన మూడు రోజులు అయినా న్యాయం జరగలేదని మస్తాన్వలి పేర్కొన్నారు ఇంటి పక్కన చెత్త వేయడం తప్పు అని చెప్పినా కూడా పట్టించుకోకుండా చెత్త వేస్తున్నాడని చెప్పడం తప్పని చెప్పడం నేరమా మస్తాన్వలిని కొట్టడానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు ఇలాగే జరిగితే తనకల్లు ఇంద్ర నగర్ లో ఇలాగే చాలాసార్లు చెప్పినా కూడా పట్టించుకోలేదు పక్కింటి వాళ్ళు ఇలాగే కొనసాగితే కొట్టుకోవడం గాని చెంపుకోవడం గాని జరగడం ఖాయమని మస్తాన్వలి తెలియజేశారు అయినా కూడా తనకల్లు ఎస్సై కంప్లైంట్ ఇచ్చిన కూడా పట్టించుకోకుండా మాట్లాడి పంపించడం చాలా అన్యాయమని పేర్కొన్నారు మస్తాన్వలి