టపాసులతో దాడి చేసుకున్న టీడీపీ-వైసీపీ శ్రేణులు

టపాసులతో దాడి చేసుకున్న టీడీపీ-వైసీపీ శ్రేణులుతాడిపత్రిలో టీడీపీ-వైసీపీ మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది.స్థానిక కాలేజీ గ్రౌండ్కు చేరుకున్న ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టడానికి విఫలయత్నం చేశారు.అయినా వెనక్కి తగ్గకుండా వైసీపీ-టీడీపీ శ్రేణులు టపాసులు కాలుస్తూ పరస్పరం దాడులకు దిగాయి. దీంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు.