వైసిపి తీర్థం పుచ్చుకోనున్న కేశినేని నాని

వైసిపి తీర్థం పుచ్చుకోనున్న    కేశినేని నాని

వైసీపీ తీర్థం పుచ్చుకోవటానికి రంగం సిద్ధం - నాని

విజయవాడ - జనచైతన్య (తమ్మిన గంగాధర్ )

- కేసినేని నాని. 11 వ తేది

తనతోపాటు మరో 5 అసెంబ్లీ సీట్ల కోరిన నాని. విజయవాడ తూర్పు నుండి తన కూతురు -కేసినేని శ్వేతకు

విజయవాడ పశ్చిమ నుండి  -ఎమ్మెస్ బేగ్ నందిగామ నుండి  -కన్నెగంటి జీవరత్నం తిరువూరు నుండి -నల్లగట్ల స్వామి దాసుకు  మైలవరం నుండి -బొమ్మసాని సుబ్బారావుకుఇవ్వమని అడిగిన నాని. తనకు ఎంపి పదవితోపాటు రెండు సీట్లు మాత్రమే వాగ్దానం చేసిన అధిష్టానం.