వైసీపీపార్టీ సోషల్ మీడియాలోఎందుకువెనుక పడింది
వైసిపి ప్రభుత్వం సోషల్ మీడియాలో ఎందుకు వెనుకబడింది
విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)
2019. కి 2024 కీ. వైసీపీ ప్రభుత్వం సోషల్ మీడియాలో ఎందుకు వెనుకంజలో వుంది.
2.5 లక్షల వాలంటీర్స్ లో నిజంగా జగన్ కోసం పని చేసే వారు ఎంతమంది? స్ధానిక నాయకుల బలాబలాలను చూపించడం కోసం నియమించిన వాళ్ళు తప్ప నిజంగా జగన్ కోసం కష్టపడే వాళ్ళు వాలంటీర్స్ గా పని చేస్తున్నారా? 2019 లో జగన్ మోహన్ రెడ్డి సీఎం అవ్వటానికి సగం కారణం సోషల్ మీడియా మరి అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియాలో ముందంజలో ఉండాలి కానీ ఏ కారణాల చేత సోషల్ మీడియాలో వైఎస్ఆర్సిపి పార్టీ వెనుకంజలో ఉంది.
2019 లో జగన్ సీఎం అవడం కోసం ప్రతీ ఒక్కరు నిస్వార్ధంగా పార్టీ కోసం సోషల్ మీడియాలో పనిచేశారు. కానీ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఎందుకు ఈ సోషల్ మీడియాలో ఈ వెనుక ఇందులో ఉన్నారో తెలుసా
ఇప్పుడు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో అందరూ పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసే కార్యకర్తలు ఎవరు సోషల్ మీడియాలో లేరు. అందరూ అధికారం వచ్చాక స్థానిక నాయకుల కను సైగిల్లో ఉన్న వారి భజన పరులే తప్ప వైఎస్సార్సీపీ పార్టీ అభిమానులు ఎవరూ లేరు.
రాష్ట్ర మొత్తం వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వింగ్ మొత్తం చూడండి అందరూ స్థానిక ఎమ్మెల్యే అనుచరులు తప్ప పార్టీ కోసం నిస్వార్ధంగా సోషల్ మీడియాలో పనిచేసిన ఏ ఒక్క అనుచరులు లేరు. ఇప్పటికైన మించిపోయింది లేదు. ఇకనైనా తెలుసుకొని 2019లో పార్టీ గెలుపు కోసం నిస్వార్థంతో పనిచేసిన ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఉన్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు మళ్ళీ ఆ బాధ్యతలను అప్పగించండి. స్ధానిక ఎమ్మెల్యే లు ఇకనైన మీ బజన చేసే వాళ్లకు కాకుండా పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసే కార్యకర్తలకు అవకాశం కల్పించండి.