తాడేపల్లి గూడెం మహాసభను జయప్రదం చేయండి –రాజేష్
తాడేపల్లిగూడెం మహాసభను జయప్రదంచేయండి.
విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్సీ సెల్. "దళిత రత్న" పరిశపోగు రాజేష్.తెలుగుదేశం -జనసేన పార్టీలు ఈనెల 28వ తేదీ మధ్యాహ్నంరెండుగంటలకుతాడేపల్లిగూడెం లో జరుగు బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీనారాచంద్రబాబునాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్
ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న ఈ మహా సభకు తెలుగుదేశం పార్టీ- జనసేనపార్టీ నాయకులు కుటుంబ సభ్యులు అభిమానులు కార్యకర్తలు దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలు లక్షలాదిగా విచ్చేసి మహాసభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.