శ్రావణ శనివారం సందర్బంగా ఆంజనేయ స్వామి కి 1116 బిందుల నీళ్లు పోయడం జరిగింది
శ్రావణ శనివారం సందర్బంగా ఆంజనేయ స్వామి కి 1116 బిందుల నీళ్లు పోయడం జరిగింది
జనచేతన్య న్యూస్-కదిరి
సత్యసాయి జిల్లా కదిరి మండలం లోని నాగిరెడ్డిపల్లి యందు వెలసిన అభయ ఆంజనేయ స్వామి కి శ్రావణ శనివారం సందర్బంగా నాగిరెడ్డి పల్లి ప్రజలు 1116 బిందులతో నీళ్లు పోయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో చిన్న,పెద్ద అని తేడా లేకుండా అందరూ పాల్గొనీ ఈ కార్యక్రమన్నీ పూర్తి చేయడం జరిగింది.