వైసిపి నాయకులు పై అక్రమ అరెస్టులను ఖండించండి

వల్లభనేని వంశీ పై అక్రమ కేసులు -అరెస్టులను జగన్ ఖండించారు .
విజయవాడ - జనచైతన్య కేబుల్ న్యూస్ -ప్రతినిధి
(రూపిత్)ఎన్టీఆర్ జిల్లా
ఎన్టీఆర్ జిల్లా
ఈరోజు 10 గంటలకు విజయవాడ గాంధీనగర్ -సబ్ జైల్ రోడ్డుపై 'మీడియా 'సమక్షంలో _ మాజీ ముఖ్యమంత్రి జగన్ -వల్లభనేని వంశీ అక్రమ అరెస్టుపై _తప్పుడు కేసులు పై మాట్లాడారు.వంశి భార్యకు త్వరలోనే వంశీని బయటికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు .వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైదాడులను ,అవాంఛనీయ వ్యాఖ్యలను,పార్టీ అభిమానులపై _నాయకత్వంపై జరుగుతున్న హత్యాకాండలపై సరైన విధానం కాదని మరోసారి 29 వ సంవత్సరంలో మాతో దీటుగా గెలవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు .