ప్రజా క్షేత్రంలో బలమైన పార్టీ వైఎస్ఆర్ పార్టీ

ప్రజా క్షేత్రంలో బలమైన పార్టీ వైఎస్ఆర్ పార్టీ

*ప్రజా క్షేత్రంలో బలమైన పార్టీ వైస్సార్సీపీ.... మున్సిపల్ వైస్ చైర్మన్ అజ్జుకుంట రాజశేఖర్ రెడ్డి గారు*

ఈరోజు అనగా 23-03-2024న కదిరి మున్సిపాలిటీ 32వార్డ్ నందు నిర్వహించిన గడప గడపకి ఎన్నికల ప్రచార కార్యక్రమం *అజ్జుకుంట రాజశేఖర్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో జరిగింది..

 *ప్రతి ఒక ఇంటికి సంక్షేమం అందించిన ఏకైక ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం*

*బడుగు బలహీనవర్గాలకి అన్ని విధాలుగా తోడుగా ఉన్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం*

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జీలాన్ గారు,సీనియర్ కౌన్సిలర్ కిన్నెరా కళ్యాణ్ గారు, మురళీ గారు, జగన్ సివిల్ సప్లై గారు, ఓం ప్రకాష్ గారు, ప్రకాష్ గారు, గంగాధర్ ex కౌన్సిలర్, నాగార్జున గారు, కుటగుల్లా సలీం గారు, ఈశ్వర్ రెడ్డి గారు, యన్ పి కుంట ఈశ్వర్ రెడ్డి గారు, పూల మండి రవి గారు, రమణ నాయక్ గారు, వైస్సార్సీపీ నాయకులు &కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..