గెలుపు మాదేనని ధీమా వ్యక్తం చేస్తున్న నాయకులు*

గెలుపు మాదేనని ధీమా వ్యక్తం చేస్తున్న నాయకులు*

*గెలుపు మాదేనని ధీమా వ్యక్తం చేస్తున్న నాయకులు* 

*గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులు*

*గెలుపు కోసం కార్యకర్తలకు బంపర్ ఆఫర్లు*

*గెలుపు కోసం అర్ధరాత్రులు  గోడలపై గుర్తు ను మరువకుండా  పార్టీ స్టిక్కర్లు* 

*అర్ద రాత్రుల వేళలో కొన్ని చోట్ల మద్యం పంపిణీ*

*పథకాలపై పాత్రికేయలతో చర్చలు జరుపుతున్న ఓటర్లు పథకాలు వల్ల రాష్ట్రానికి లాభమా నష్టమా అని తెలుసుకుంటున్న మేధాశక్తులైన ఓటర్లు* 

*ప్రభుత్వం మారితే పథకాలు ఉంటాయా ...పోతాయా ...అంటూ చర్చలు* 

*గెలుపు గాలి మాదే నంటూ ఇరు పార్టీ నాయకులు కార్యకర్తలు* 

*ఓటు* - *ఎవరి వలన ఎవరికి లాభం* 

*పొదిలి పాత్రికేయలతో రహస్య చర్చలు చర్చిస్తున్న ఓటర్లు*

*సోషల్ మీడియాతో  గెలుపుకు  పార్టీల ప్రయత్నాలు* 

*సోషల్ మీడియాలో తెలియజేస్తున్నది వాస్తవమా.......కాదా ........అంటూ పాత్రికేయులను ఆశ్రయిస్తున్న కార్యకర్తలు ఓటర్లు*