జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తున్న చవ్వ గోపాల్ రెడ్డి
శ్రీ జెసి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు యాడికి మండలంలోని హాస్పిటల్ కాలనీలో తెలుగుదేశం బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ మన తాడిపత్రి ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి జెసి అస్మిత్ రెడ్డి అన్నగారిని గెలిపించాలని యాడికి మండల సీనియర్ నాయకులు చెవ్వ గోపాలరెడ్డి అన్నగారు , టిడిపి మండల కన్వీనర్ గుర్తి రుద్రమ నాయుడు గారు, మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య ,జనసేన కన్వీనర్ కోటి సునీల్ గారు, బిజెపి కన్వీనర్ పొట్టి గంగాధర్,పట్టణ ప్రెసిడెంట్ వెలగండ్ల ఆదినారాయణ,యాడికి మండల బీసీ సెల్ అధ్యక్షుడు తిరుపురం నీలకంఠ , మండల ఎ సి సెల్ గండికోట లక్ష్మణ్, మైనార్టీ అధ్యక్షుడు సుహాన్, యాడికి మండల ప్రధాన కార్యదర్శి నాయకుల నారాయణస్వామి, ఐ టి డి పి అధ్యక్షుడు నరసింహ చౌదరి, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, ఐ టీడీపీ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి చౌదరి, టిడిపి టిడిపి సీనియర్ కార్యకర్తలు లక్ష్మణ్ నాయక్ , రామచంద్ర, ఐడిబిఐ అధ్యక్షుడు విక్రం, డి మస్తాన్, మాజీ ఎంపీటీసీ దడియాల ఆది, ఉప్పలపాడు ప్రెసిడెంట్ రామకృష్ణ, ఎమ్మార్పీఎస్ నరసింహ, తెలుగు యూత్ కార్యదర్శి అన్నం శ్రీనివాస్, డి మహమ్మద్ రఫీ, టిడిపి కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బిజెపి కార్యకర్తలు, పాల్గొన్నార