ఓబులదేవర చెరువు

Obuladevaracheruvu

ఓబులదేవర చెరువు

ఓబులదేవర చెరువు జన చైతన్య న్యూస్ 

ఈరోజు భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా కదిరి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్ గారికి ఆధ్వర్యంలో కుటాగుల నుంచి మొదలై కాలేజ్ సర్కిల్ హిందూపురం రోడ్డు మీదుగా కోనేరు కోనేరు నుంచి జిమాన్ సర్కిల్ అక్కడినుండి బస్టాండ్ వరకు కొన్ని వందల బైకులతో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకార మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కాలేజ్ సర్కిల్ లో ప్రజలకి స్వీట్లు పంచడం జరిగిందిఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కేశవరెడ్డిమైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఇంతియాజ్ ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జట్టి ఆంజనేయులు, యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు తలుపుల తిమ్మరాజు,పీట్లా కృష్ణ,బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం కృష్ణప్ప కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తలారి మార్కండేయ కదిరి రూరల్ అధ్యక్షులు చలపతి కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సెమీఉల్లాజిల్లా కార్యదర్శి అశోక్ కుంచపు శంకర కుటాగుళ్ల నారాయణ కుటాగుల మధువాల్మీకి హరి హరినాథ నాయుడు బిజెపి జిల్లా నాయకులు ముచ్చకోట్ల గోవర్ధన్ నాగేష్మా జీ పట్టణ అధ్యక్షుడు నందిశెట్టి బాబు మరియు బిజెపి రాష్ట్ర మరియు జిల్లా నాయకులతో పాటు బీజేవైఎం జిల్లా నాయకులు పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు