స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వాలంటీర్లు.

స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వాలంటీర్లు.

స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వాలంటీర్లు. ఏప్రిల్ 20 జనచైతన్య న్యూస్....

 తనకల్లు మండలం ఈ తోడు గ్రామ సచివాలయంలో పంచాయతీ సెక్రెటరీ  రాజీనామా పత్రాలుసమర్పించిన ఈ తోడు గ్రామ వాలంటీర్లు తనకల్లు మండలం ఈ తోడు గ్రామపంచాయతీలో గ్రామ వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లు అందరూ కలిసి రాజీనామా చేయడం జరిగింది జగనన్న అందిస్తున్నటువంటి పథకాల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఒక ఉద్దేశంతో మళ్లీ జగనన్న గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్న ఒక తాపాత్రంతో ఈ రాజీనామా చేసినట్టు గ్రామ వాలంటీర్లు తెలియజేయడం జరిగింది.