నాడు చెప్పాడు నేడు చేపించాడు

నాడు చెప్పాడు నేడు చేపించాడు

నాడు చెప్పాడు... నేడు చేపించాడు...

గత కొన్నిరోజుల కిందట మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి పట్టణం, పెన్నానదిలో పైప్ లైన్ మరమ్మత్తులను పరిశీలించడం కోసం వెళ్తుంటే అక్కడ ఉన్న రజక సోదర సోదరీమణులు బోరు మరియు రేవు కావాలని కోరారు... ఆనాడే జేసిబితో రేవు తవ్వింపజేయించారు... నేడు వారు బోరు వేయించి వారికి సమస్య పూర్తిగా పరిష్కరించారు... వారి సమస్య తీరడంతో రజక సోదరసోదరీమణులు  హర్షం వ్యక్తం జెసి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు....