పామర్రు గురుకుల పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షులుగా ఎన్ విక్టర్ పాల్ ని నియమించడం జరిగినది

పామర్రు గురుకుల పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షులుగా ఎన్ విక్టర్ పాల్ ని నియమించడం జరిగినది

పామర్రు గురుకుల పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షులుగా ఎన్ విక్టర్ పాల్ ని నియమించడం జరిగినది

జన చైతన్య న్యూస్- పామార్రు

కృష్ణా జిల్లా పామార్రు గురుకుల పాఠశాల నందు నూతన పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ రమేష్ బాబు ఆధ్వర్యంలో యన్ విక్టర్ పాల్ ని పేరెంట్స్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా విక్టర్ పాల్ మాట్లాడుతూ క్రమశిక్షణ స్టూడెంట్స్ కి చాలా అవసరం స్కూల్ పరిశుభ్రంగా ఉంచుకోవడం,మంచి విద్యను అభ్యసించటం ఎంతో ముఖ్యమైనది అని చెప్పడం జరిగింది.అదేవిధంగా పేరెంట్స్ కి కూడా పిల్లల పట్ల శ్రద్ధ ప్రతి ఒక్క క్లాస్ హౌస్ మాస్టర్ ని అడిగి మా బాబు ఎలా చదువుతున్నాడు, క్రమశిక్షణ ఎలా ఉంది అని అడగాలని తల్లిదండ్రులకు సూచించారు,అదేవిధంగా పేరెంట్స్ అందరికీ స్కూల్ మాస్టర్స్ కి పెద్దలకు అధికారులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు.ఏదైనా సమస్యలు ఉంటే కమిటీ మెంబర్కి తెలియచేయవలసిందిగా కోరడం జరిగింది.కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ ని మంచినీళ్ళని వృధా చేయకూడదని సూచించడం జరిగింది.పామర్రు గురుకుల పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థులు కూడా మంచి మార్కులు సాధించాలని చెప్పటం జరిగింది .