ప్రాంతీయ కార్యాలయం, నూతన దండోరా కార్యాలయం పరిశీలన చేస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు
ప్రాంతీయ కార్యాలయం, నూతన దండోరా కార్యాలయం పరిశీలన చేస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు
జనచైతన్య న్యూస్- తాడిపత్రి
అనంతపురం జిల్లా తాడపత్రి పట్టణంలో మాన్య మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, తాడిపత్రి పట్టణంలో ఎమ్మార్పీఎస్ ప్రాంతీయ కార్యాలయం, నూతన దండోరా కార్యాలయం పరిశీలన చేస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు, అతి త్వరలోనే మాన్య మందకృష్ణ మాదిగ, నూతన ఎమ్మార్పీఎస్ దండోరా కార్యాలయం ఓపెనింగ్ కు సిద్ధం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో టి ఆదినారాయణ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, యం పెద్దిరాజు మాదిగ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మార్పీఎస్ నాయకులు, సిబి రవి మాదిగ ఎమ్మార్పీఎస్ తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జి, కంబగిరిమాదిగ ఎమ్మార్పీఎస్ పెద్దపప్పూరు మండల అధ్యక్షులు, వెంకటేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ తాడిపత్రి మండల అధ్యక్షులు, రామాంజనేయులు మాదిగ తాడిపత్రి నియోజకవర్గ ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.