చేనులో గంగమ్మ బోనాల జాతర ఘనంగా నిర్వహించిన టెంపుల్ చైర్మన్ జన చైతన్య న్యూస్ (సీఈవో) జి. రాజశేఖర్ మరియు ఆలయ కమిటీ సభ్యులు

జన చైతన్య న్యూస్ - కదిరి

సత్య సాయి జిల్లా కదిరి పట్టణం ఈరోజు గాంధీనగర్ లో చేనులో గంగమ్మ బోనాలజాతరను అక్కడ ఉన్నటువంటి ప్రజలు అమ్మవారిని ఊరేగింపు చేసి కాయ కర్పూరం సమర్పించి అంగరంగ వైభవంగా జాతరం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో డాక్టర్ బత్తల హరిప్రసాద్ రాష్ట్ర బీసీ విభాగ ఉపాధ్యక్షులు, డాక్టర్ బత్తుల వెంకటరమణ ఆదినారాయణ పాల్గొన్నారు.అలాగే టెంపుల్ చైర్మన్ జన చైతన్య న్యూస్ (సీఈవో)జి.రాజశేఖర్ వారు మాట్లాడుతూ వేసవిని ఉద్దేశించి ఎండకు మనుషులే కాదు ఎన్నో నోరు లేని జీవాలు నరకయాతన అనుభవిస్తున్నాయి.అలాగే అమ్మవారిని ముక్కోని ఈ ఏడాది రైతులు గ్రామ ప్రజలు ఆరోగ్య ఐశ్వర్యాలతో అనుగ్రహించాలని అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగినది.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువత పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది.