ట్రాఫిక్ సమస్య వల్ల కదిరి పట్టణ ప్రజలు మరియు వాహన దారులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.*

ట్రాఫిక్ సమస్య వల్ల కదిరి పట్టణ ప్రజలు మరియు వాహన దారులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.*

*ట్రాఫిక్ సమస్య వల్ల కదిరి పట్టణ ప్రజలు మరియు వాహన దారులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.*

2019 ఎన్నికల్లో పోటీ చేస్తూ కదిరి పట్టణాన్ని స్మార్ట్ టౌన్ గా అభివృద్ది చేస్తాం కదిరి పట్టణానికి ఉన్న ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య ఆ సమస్యను గెలిచిన వెంటనే ఒక పరిష్కారం చూపిస్తాం అని మాయ మాటలు చెప్పి ప్రజల చేత  ఓట్లు వేపించుకున్నారు గెలిచారు.హామీ హామీగానే మిగిలిపోయింది ప్రజల , వాహనదారులు అవస్థలు అవస్థలుగానే మిగిలిపోయాయి మళ్ళీ 2024 ఎన్నికలు సమీపిస్తున్నాయి.మాటలు చెప్పే నాయకులను కాకుండా అభివృద్ది చేసే నాయకులను ప్రజా ప్రతినిధులుగా గెలిపిస్తే ప్రయోజనం ఉంటుంది తప్ప మాయ మాటలు చెప్పే నాయకులను నమ్మి మోసపోవడం కాదు.

*కదిరి పట్టణం నుంచి హిందూపురం వెళ్ళే ప్రధాన రహదారి ముఖ్యంగా సింహకోట అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అనుకోని ప్రమాదం జరగమునుపే అధికారులు స్పందించి సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నాము.*

ఇట్లు,

లక్ష్మణ కుటాల,

జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు,

కదిరి పట్టణ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు,

శ్రీ సత్యసాయి జిల్లా.