ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కందికుంట వెంకటప్రసాద్

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కందికుంట వెంకటప్రసాద్

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కందికుంట వెంకటప్రసాద్ గారు

 సత్య సాయి జిల్లా.తనకల్లు మండలం గెమేనాయక్ పంచాయతీ అద్దానం పల్లి,రాత్నే నాయక్ తండ,బుడ్డయ్య కోట,తులసి నాయక్ తాండ, నాయుని చెరువు పల్లి,గెమేనాయక్ తాండ,పొమే నాయక్ తాండ,గద్దెల పల్లి తాండ,వేపులపల్లి, పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కదిరి తెలుగుదేశం ఎన్డీయే కూటమి అసెంబ్లీ అభ్యర్థి  కందికుంట వెంకటప్రసాద్  మరియు టీడీపీ,జనసేన,బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరుగింది.