తండ్రి లేని పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం

తండ్రి లేని పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం

తండ్రి లేని పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం

పామర్రు నియోజకవర్గం తోట్ల వల్లూరు మండలం

వల్లూరు గ్రామంలోశనివారం వీరంకి వెంకట గురుమూర్తి   యార్లగడ్డ రమేష్ ఆధ్వర్యంలో తుర్లపాటి ప్రభాకర్ భార్యకి32 వేల రూపాయలువిద్య కొరకు ఆర్థిక సహాయం అందజేసినారు సాయిబాబా గుడిలో అర్చకులుగా పనిచేస్తున్న తుర్లపాటి  ప్రభాకరరావు అకాల మరణం కారణంగా పీజీ ఆఖరి సంవత్సరం చదువుతున్న శ్రీ పూజితకి ఆర్థిక సహాయం చేసిన 1980-81 జడ్ పి హెచ్ హై స్కూల్ విద్యార్థులు

మిత్రుడు తుర్లపాటి ప్రభాకర్ రావు భార్య రమాదేవికి అందజేసినారు కుమార్తె చిరంజీవి శ్రీ పూజిత 

ఉన్నత విద్యకు ఆర్థిక సహాయాన్ని అందించిన దాతలు 

యార్లగడ్డ రమేష్  వర్రె వెంకట అప్పారావు 

చలపతిరావు  మేనేజర్ 

కుంకులగుంట. శ్రీనివాసరరావు 

 సి ఎచ్. బ్రమ్మానందం

గన్నే శ్రీ క్రిష్ణ 

 శేషిరెడ్డి

ఎర్నేని. సత్యనారాయణ 

 చేగురుపాటి తిరుపతయ్య  పాటిబండ్ల మాధవి 

గోలి. గంగాధరరావు 

వల్లూరు వెంకటేశ్వరరావు

 32,000

  ప్రభాకర్ రావు అమ్మాయికి ఆర్థిక సహాయం అందజేయాలని నిర్ణయించారు

యార్లగడ్డ రమేష్

ప్రతినెల ఆర్థికంగా చదువు పూర్తయ్యే వరకు వ్యక్తిగతంగా సహాయం చేస్తానని యార్లగడ్డ రమేష్ హామీ ఇచ్చారు.గ్రామస్తులు పాల్గొని యార్లగడ్డ రమేష్ ను అభినందించారు.