55,మంది మానసిక దివ్యాంగుల పిల్లల మధ్య 59వ పుట్టినరోజు జరుపుకున్న యార్లగడ్డ రమేష్

55,మంది మానసిక దివ్యాంగుల పిల్లల మధ్య 59వ పుట్టినరోజు జరుపుకున్న యార్లగడ్డ రమేష్

కృష్ణాజిల్లా పెనమలూరు మండలం ఉయ్యూరు గ్రామంలో

శిరీష మానసిక దివ్యాంగుల స్కూల్లో

55,మంది మానసిక దివ్యాంగుల పిల్లల మధ్య 59వ పుట్టినరోజు జరుపుకున్న యార్లగడ్డ రమేష్

ఉదయం నుంచి స్కూల్లోనే ఉండి వారి మానసిక సమస్యలను తెలుసుకుంటూ వారి అవసరాలను గమనిస్తూ వారితో పాటే ఉండి బిర్యాని స్వీట్స్ తాయారు చేయించి వారితో కలిసి భోజనం చేశారు

యార్లగడ్డ రమేష్ గారు మాట్లాడుతూ ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానోచెప్పలేకపోతున్నాను  రమేష్ గారు మాట్లాడుతూ విద్యా వైద్యం ఉచితం చేయండి మరి ఏ ఉచితాలు అవసరం లేదు మానసిక దివ్యాంగులకు పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలుగుకుండా చూసుకుంటానని హామీఇస్తున్నాను నా జీవితంలో నాకు ఏదైనా కోరిక ఉన్నదంటేపేదలకు సేవ చేయడమే

 అదృష్టం అంటే ఐశ్వర్యం కాదు పేదలకు మంచి చేయడం 

నాకు ఓపిక ఉన్నంత వరకు పేదలకు సేవ చేసే శక్తిని ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.