వివాహ రిసెప్షన్ లో పాల్గొన్న కదిరి మాజీ ఎమ్మెల్యే

వివాహ రిసెప్షన్ లో పాల్గొన్న కదిరి మాజీ ఎమ్మెల్యే

వివాహ రిసెప్షన్ లో పాల్గొన్న కదిరి మాజీ ఎమ్మెల్యే

 జనచైతన్య న్యూస్- పులివెందుల

 కడప జిల్లా పులివెందుల నియోజవర్గంలో విజయ్ గార్డెన్స్ నందు ఆర్ ఎస్ కొండాపురం మండలం, కె.రామి రెడ్డి పల్లి వాస్తవ్యులు శ్రీ చప్పిడి వెంకటరమణారెడ్డి కుమార్తె చి ల సౌ లిఖిత, చి సందీప్ కుమార్ రెడ్డి గార్ల వివాహ రిసెప్షన్ లో కదిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్ధారెడ్డి పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించారు.మాజీ శాసనసభ్యులు తో పాటు స్థానిక నాయకులు,కార్యకర్తలుపాల్గొన్నారు.