3లక్షల 30వేల రూపాయల విలువైన ఎల్ ఓ సి ని అందజేసిన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు

3లక్షల 30వేల రూపాయల విలువైన ఎల్ ఓ సి ని అందజేసిన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు

స్థానిక భవానిపురంలో గల ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు 50వ డివిజన్ చెందిన వనమా కృష్ణ రవితేజ తన వైద్య ఖర్చుల నిమిత్తం సిఎం సహయ నిధి నుండి 3 లక్షల 30వేల రూపాయల విలువైన ఎల్ ఓ సి ని సోమవారం నాడు వెలంపల్లి శ్రీనివాసరావు అందచేశారు. ఈ కార్యక్రమంలో 44వ డివిజన్కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.