పొలంలో ఒరిగిన కరెంటు స్తంభం...పట్టించుకోని అధికారులు

పొలంలో ఒరిగిన కరెంటు స్తంభం...పట్టించుకోని అధికారులు

అనంతపూర్ జిల్లా యాడికి మండలం చింతరాయపల్లి గ్రామంలో కండ్లపల్లి రామాజినేలు పుట్లూరు నాగిరెడ్డి మల్లికార్జున కంబగిరి రాముడు  అనే రైతు పొలంలో కరెంటు స్తంభాలు ఒరగడం వల్ల రైతులు పొలంలో వ్యవసాయం చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది కూలీలను పిలిచినా మేము పనికి రాము అంటున్నారు మీ పొలంలో కరెంటు స్తంభాలు ఒరగడం వల్ల ఎవరు రాము అంటున్నారు పనికి మీ పొలంలో పెద్ద లైన్లో పోయినాయి అని కూలీలు రావడం లేదు గతంలో AE కీ నాలుగు సార్లు తెలియజేయడం జరిగింది అప్పటి కూడా AE పట్టించుకోవడం లేదు అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం అని రైతులకు చెప్పడమే తప్ప ఏ పని చేయడం లేదు రైతులు వాపోతున్నారు రైతు కష్టాలు పట్టించుకున్న నాధుడే లేడు రైతు కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి అని రైతులందరూ ఆందోళన పడుతున్నారు.