కదిరి పట్టణానికి విచ్చేసిన పుదుచ్చేరి హోంమంత్రి

కదిరి పట్టణానికి విచ్చేసిన పుదుచ్చేరి హోంమంత్రి

కదిరి పట్టణానికి విచ్చేసిన పుదుచ్చేరి హోంమంత్రి

 జనచైతన్య న్యూస్-కదిరి

 సత్య సాయి జిల్లా కదిరి పట్టణానికి విచ్చేసిన పాండిచ్చేరి హోం మంత్రి, ఓం నమఃశివాయ ని కదిరి పోలీస్ గెస్ట్ హౌస్ లో భారతీయ జనతా పార్టీ నాయకులు సాలవతో, పుష్పగుచ్చాలతో, మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉత్తమ్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్,జిల్లా ప్రధాన కార్యదర్శి బూదిలి సుదర్శన్,ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు హసనపురం చంటి,జిల్లా కార్యదర్శి మేకల్ నాగార్జున,గిరిజన మోర్చా జోనలి ఇంచార్జ్ హరినాయక్,మైనార్టీ సీనన్ నాయకులు మైనుద్దీన్,ఓబిసి మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు,కదిరి పట్టణ అధ్యక్షుడు రమేష్ బాబు,రూరల్ మండల అధ్యక్షుడు చలపతి,మహిళా నాయకులు కృష్ణవేణి,సీనియర్ నాయకులు టెంకాయల కృష్ణప్ప, వాల్మీకి హరి,శ్రవణ్,గోవర్ధన్ తదితర నాయకులు పాల్గొన్నారు.