అగాపే ఆశ్రమంలో అన్నదానం
అగాపే ఆశ్రమంలో అన్నదానం
జనచైతన్య న్యూస్-యాడికి
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలో కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో పిన్నేపల్లి గాలి చంద్రశేఖర్ రెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా పిన్నేపల్లెలో నివాసం ఉంటున్న ఆయన భార్య లక్ష్మీదేవి, ఆయన కుమారుడు గాలి మహేష్ రెడ్డి, కోడలు సురేఖ, అత్త నాగ లక్ష్మమ్మ వీరి కుటుంబము ఆశ్రమంలోని వారందరికీ భోజనాలు సిద్ధపరిచారు. ఆశ్రమ ఫౌండర్ బత్తుల ప్రసాద్ ఆశ్రమంలోని వారంతా వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.