అనంతపురంలో కామాంధుడుగా మారిన స్కూల్ కరస్పాండెంట్, రూం తలుపేసి చిన్నపిల్లలు బట్టలు విప్పి దారుణమైన వేధింపులు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

 జనచైతన్య న్యూస్- అనంతపురం 

అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది,  విద్యాబుద్దులు నేర్పాలిన గురువు కామాంధుడుగా మారాడు,  స్కూలుకు వచ్చే పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిని వేధింపులకు గురి చేస్తున్నాడు. బయటకు చెబితే కొడతానంటూ బెదిరిస్తున్నాడు, ఈ ఘటనపై తాజాగా ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఆదిమూర్తినగర్‌లోని లిటిల్ ఫ్లవర్స్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినితో కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్ అసభ్య ప్రవర్తంచాడని బాధితురాలి తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు. ఆంజనేయులు పలుమార్లు తమ బిడ్డతో అసభ్యంగా ప్రవర్తించాడన్న తల్లిదండ్రులు ఆరోపించారు, ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.