కాంతిలాల్ దండే కి పదోన్నతి లభించింది

కాంతిలాల్ దండే కి పదోన్నతి లభించింది

కాంతిలాల్ దండే కిపదోన్నతి లభించింది

విజయవాడ - జనచైతన్య (తమ్మిన గంగాధర్ )

సీనియర్ ఐఏఎస్ అధికారి, వివిధ హోదాల్లో పనిచేసిన కాంతిలాల్ దండే కి ప్రిన్సిపల్ సెక్రటరీగా పదోన్నతి లభించిన సందర్భంగా ఆయనను అభినందిస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓఎస్డి డాక్టర్ వెలగా జోషి, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ నాయకులు బాబ్జి. ప్రస్తుతం కాంతిలాల్ దండే గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.