విజయవాడ గొల్లపూడి ఎన్టీఆర్ ఘనంగా వర్ధంతి

విజయవాడ గొల్లపూడి ఎన్టీఆర్ ఘనంగా వర్ధంతి

గొల్లపూడి లో అన్న ఎన్టీఆర్ ఘనంగా వర్ధంతి

విజయవాడ - జనచైతన్య (తమ్మిన గంగాధర్ )

విజయవాడ పట్టణంలో విజయవాడ తూర్పు విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్  నియోజకవర్గాలలో మరియు గొల్లపూడి నందు ఘనంగా నిర్వహించిన అన్న నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాలు .విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అన్న నందమూరి తారకరామారావు  విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించిన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్  మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్(చిన్ని) 

గొల్లపూడి వన్ సెంటర్ వద్ద అన్న నందమూరి తారకరామారావు  విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు  మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్(చిన్ని) 

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వివిధ డివిజన్లలో అన్న నందమూరి తారకరామారావు  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఆంధ్ర జిల్లాల ఇంచార్జ్ బుద్దా వెంకన్న , రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా  తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్(చిన్ని)  మరియు జనసేన పార్టీ నాయకులు పోతిన మహేష్ .విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగనగర్ పైపుల్ రోడ్డు నందు అన్న నందమూరి తారకరామారావు  విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన పోలీట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వర రావు  మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్(చిన్ని) .