బీసీ కమిటీలలో తేడాలు చూపుతున్నసొంత లాభానికి పట్టం కడుతున్న రాష్ట్ర నాయకులు

బీసీ కమిటీలలో తేడాలు చూపుతున్నసొంత లాభానికి పట్టం కడుతున్న రాష్ట్ర నాయకులు

బీసీ వర్గాల్లో అవుకుతాకులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ విధానాలు

విజయవాడ-జనచైతన్య (తమ్మిన గంగాధర్)

కాంగ్రెస్ పార్టీలో విజయవాడ మరియు కాకినాడ బీసీ వర్గాల్లో సొంత ప్రయోజనాలకు సొంత లాభం అధిక ప్రయోజనాలు అనే చందనంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తయారయింది.మేము పత్రిక ముఖంగా సుంకర కృష్ణమూర్తి సీనియర్ న్యాయవాది _తుమ్మలపల్లి వాసు కాకినాడ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ _కొర్ర శ్రీనివాస్ యాదవ్ మాజీ మండల ప్రెసిడెంట్ -ఎల్ పి రాజుఆంధ్రప్రదేశ్ ఫిషర్మెన్ రాష్ట్ర వైస్ చైర్మన్కాంగ్రెస్ పార్టీ మా సీట్లకు అన్యాయం జరిగింది. నేడు షర్మిల కాంగ్రెస్ పార్టీనిఒకపక్క సరైన ఆలోచన విధానాన్ని సరిచేస్తుంటే ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్ నాయకులు కార్యకర్తలను  వక్రమార్గాలుగా గిడుగు రుద్రరాజు ఆయన పక్కన వ్యక్తులు సొంత ప్రయోజనాలను కలిగిన వారికి మాత్రమే సీట్లు కేటాయించడం సరైన విధానం కాదు.ఇది హై కమాండ్ రాహుల్ గాంధీ నోటీసులోకి తీసుకు వెళ్తున్నాం.ఇప్పటికే తెలియజేశాం.మేము కాంగ్రెస్ పార్టీ పుట్టుకతోనే పనిచేస్తూ రఘువీరారెడ్డి,డాక్టర్ గంగాధర్ బీసీ రాష్ట్ర అధ్యక్షుడు వారితో   ఆనాడు అనేక సీనియర్ నాయకులతో పార్టీలో కష్టపడి శ్రమించి అనేక సమావేశాల్లో, కార్యక్రమాల్లో ఎంతో ముఖ్య ప్రాముఖ్యతను వహిస్తూ పార్టీ నిలబెట్టుకుంటూ వచ్చిన మాకు చివరకు అన్యాయమే జరిగింది.ఈనాడు మాకు రావాల్సిన ఎమ్మెల్యే సీట్లు వేరొకరికి ధారాజత్వం చేస్తున్న రాష్ట్రకాంగ్రెస్ విధానాలు మేం జీర్ణించుకోలేకపోతున్నాం.బీసీలు కేటాయించిన సీట్లను సర్దుబాటు చేసి సరిదిద్దాలని నేనుడిమాండ్చేస్తున్నాం.ప్రస్తుతం ఉన్న బిసి సీట్లలో రద్దు చేయాలని కూడా కోరుతున్నాం.సీనియర్ నాయకత్వాలకు,కార్యకర్తలకు ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వటం లేదు.షర్మిల మేడం ద్వారా అధిష్టానానికి రాహుల్ గాంధీకి మా నమ్మకం గా మేము తెలియజేస్తున్నాం.