6 రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కందికుంట యశోద దేవి

6 రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న  కందికుంట యశోద దేవి

జన చైతన్య న్యూస్.. సత్యసాయి జిల్లా కదిరి పట్టణం లో 6వ రోజు ఎన్నికల ప్రచారం లో భాగంగా ఈ రోజు 18వ వార్డు లో  ప్రతి ఇంటి తలుపు తడుతు అక్క చెల్లెమ్మలని అప్యాంగ పలకరిస్తూ ఈ ఎలక్షన్ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు పై ఓటు వేసి  కదిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని  కోరిన కందికుంట వెంకటప్రసాద్ గారి సతీమణి శ్రీమతి కందికుంట యశోద దేవి గారు. మరియు డైమండ్ ఇర్ఫాన్ సి ఏ ఫరూక్ ఇర్ఫాన్ తాజ్ముల్ కాటం మనోజ్ ప్రవీణ్ భాను కౌన్సిలర్ సావిత్రమ్మ ఉమాదేవి పెట్ల రమణమ్మ ఐటీడీపీ జె ఎస్ మన్సూర్ పవన్ జునైద్ తదితరులు పాల్గొన్నారు