బాగేపల్లి, చిక్బాల్లాపూర్ మార్గ మధ్యలో రోడ్ ప్రమాదం అదుపు తప్పిన టెంపో
బాగేపల్లి, చిక్బాల్లాపూర్ మార్గ మధ్యలో రోడ్ ప్రమాదం అదుపు తప్పిన టెంపో
జనచేతన్య న్యూస్-బాగేపల్లి.
చిక్బాల్లాపూర్ జిల్లా, బాగేపల్లి, ఫ్లై ఓవర్ హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర కారు వెళ్తుండగా అదే దారిలో వస్తున్న టెంపో ఆ కారును ఓవర్ టెక్ చేసే సమయంలో అదుపు తప్పి కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గరికి స్వల్ప గాయాలు అయ్యాయి టెంపో డ్రైవర్ పరారిలో ఉన్నాడు.